• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పొటేత్తిన వరద..ఇద్దరు గల్లంతు

    హిమాచల్ ప్రదేశ్ కులులోని సోలాంగ్ నాలాలో ఒక్కసారిగా వరద పొటేత్తింది. దీంతో నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిన్న వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, రాత్రి కారణంగా రెస్క్యూ పనిని నిలిపివేశారు. ఇవాళ మళ్లీ వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv