• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీకి ఆ వంటకం అంటే తెగ చిరాకు

    [వీడియో;](url) తనకు కాకర కాయ కూర అంటే చికాకు అని.. భవిష్యత్‌లో కూడా తినబోనని టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తేల్చిచెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కోహ్లీ ముచ్చటించాడు. ఈ సెషన్‌లో కోహ్లీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. మలేషియాలో పురుగుల ఫ్రై తిన్నానని, కానీ అది తిన్నాక అసహ్యమేసిందన్నాడు. చోలే బటూరే అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ఒకప్పుడు హైహీల్స్ షూ వేసుకునేవాడినని, ఇప్పుడు వాటిని వేసుకోవడాన్ని ఊహించలేనని చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv