• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పుష్ప 2 గ్లింప్స్‌

    పుష్ప 2 గ్లింప్స్‌ యూట్యాబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ట్రెండింగ్‌లో మెుదటి స్థానంలో ఉంది. ఈ మూడు నిమిషాల కాన్సెప్ట్ వీడియోకు దాదాపు 75 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. 2.96 మిలియన్ల మందికిపైగా లైక్ చేశారు. అమ్మవారి గెటప్‌లో రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతున్న సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv