కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ పిర్యాదు చేశారు. బలహీన వర్గాలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 12 మందికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారని విమర్శించారు. సర్వే రిపోర్టులు అంటూ రేవంత్ రెడ్డి తన వర్గంవాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. పార్టీకోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదు సార్లు చిత్తుగా ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావును ఖమ్మం జిల్లాలో కీలక నేత లాగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్