ముంబయిలో ఓ కొరియన్ యూట్యూబర్‌ను ఆకతాయిలు వేధించిన [వీడియో ](url)సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా ఓ యువకుడు ఆమెను బైక్‌పై రావాలని అడిగాడు. బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు ముద్దు కూడా పెట్టాలని చూశాడు. ఆమె నిరాకరించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కర్ ప్రాంతంలో రాత్రి జరిగిందని భావిస్తున్నారు. కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. అతడు తనను వేధించాడని యువతి పేర్కొంది.