శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ.. హార్దిక్‌పై ఒకింత [ఆగ్రహం](url) వ్యక్తం చేశాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో 43వ ఓవర్‌లో కోహ్లీ సింగిల్ తీసి డబుల్‌కు పరిగెత్తాడు. కానీ అవతలి ఎండ్‌లో ఉన్న హార్దిక్ స్పందించలేదు. పరుగుకు రానందుకు హార్దిక్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అలానే కోపంగా చూశాడు. ఆ లుక్‌కు హార్దిక్ కూడా భయపడినట్లు కనిపించింది.
-
Courtesy Twitter: Anurag Sinha
-
Courtesy Twitter: Anurag Sinha
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్