• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇల్లునే విమానంలా నిర్మించాడు

    [VIDEO:](url) విమానం ఎక్కలేదన్న కోరిక అలాగే ఉండటంతో కంబోడియాకు చెందిన క్రాస్ పియో వినూత్నంగా ఆలోచించాడు. విమానం లాంటి ఇంటినే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బును జమ చేసుకున్నాడు. అచ్చం ప్రైవేట్ జెట్‌లాగా ఉండేలా ల్యాండింగ్ గేర్, ఇంజిన్, రెక్కలు, టెయిల్ ఫిన్‌ని స్వయంగా డిజైన్ చేసుకుని ఇంటిని కట్టుకున్నాడు. మొత్తంగా 20 వేల డాలర్లను ఖర్చు చేసి కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. విమనంలో ప్రయాణిస్తున్న అనుభూతి పొందేలా లోపల డిజైన్ చేసినట్లు పియో తెలిపాడు. పర్యటకుల సందర్శనకు కూడా అనుమతిస్తున్నాడీ కంబోడియన్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv