• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మానవత్వం మరిచిన కానిస్టేబుల్

  పూణే రైల్వే స్టేషన్లో జరగిన ఓ అమానుష ఘటన నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. రైల్వే ప్లాట్ ఫారంపై నిద్రిస్తున్న వారి మోహంపై కానిస్టేబుల్ నీళ్లు చల్లాడు. దీంతో అక్కడ నిద్రిస్తున్న వారు ఉలిక్కిపడి లేచారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసీ “మానవత్వానికి నివాళులు” అంటూ రాసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ముప్పై లక్షల మంది చూశారు. కొందరు విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv