• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గుజరాత్‌లో భారీ వర్షాలు.. నర్మదా ఉగ్రరూపం

  గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్దఎత్తున వరద పొటెత్తుతుండటంతో నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సర్దార్‌ సరోవర్‌ నర్మదా డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని తాకుతూ నర్మదా నది ప్రవహిస్తోంది. వరద నీటిలో బరూచ్ పట్టణం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో NDRF సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు బాధితులను శరణార్థి శిబిరాలకు తరలిస్తోంది.

  https://x.com/ANI/status/1703607352866574506?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv