అచ్చ తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ఒక బడా ప్రొడ్యూసర్‌తో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని గురించి చెప్పింది. తాజాగా ఆలీతో సరదాగా షోకి వచ్చిన ఆమె ఒక ప్రొడ్యూసర్ తనను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పింది. మరెందుకు ఎవరైనా పెద్దవారిని సాయం అడగొచ్చు కదా అని ఆలీ అడిగాడు. నాకు ఎవరు సపోర్టు ఉన్నారు. వాళ్లు తలచుకుంటే చిటికెలో నన్ను మసిచేస్తారు. అందుకే ఎవరికి చెప్పకుండా నోరుమూసుకున్నాను అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
-
Courtesy Instagram: Chandini Chowdary
-
Courtesy Instagram: Chandini Chowdary
-
Courtesy Instagram: Chandini Chowdary
-
Courtesy Instagram: Chandini Chowdary
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి