హుషారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ దక్ష నగార్కర్. ఇటీవల బంగార్రాజు చిత్రంలో చేసిన సాంగ్ తో ఈ బ్యూటీ ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఫంక్షన్ లో చిత్ర హీరో నాగచైతన్యతో ముసిముసి నవ్వులు నవ్వుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేసే ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతోంది. ఈ ఫొటోలపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ స్టన్నింగ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
-
Courtesy Instagram:Daksha Nagarkar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్