• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హమ్మయ్య.. రోహిత్ శర్మకు ఏం కాలేదు..!

    ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ పోరు జరగనున్న నేపథ్యంలో ఓ ఘటన భారత అభిమానులను కలవర పెట్టింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి బంతి తగిలింది. ఈ క్రమంలో నెట్స్‌లోనే రోహిత్ విలవిలలాడాడు. దీంతో అతడి గాయంపై సందేహాలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తు రోహిత్ త్వరగానే కోలుకుని తిరిగి నెట్స్‌లోకి వచ్చాడు. అతడు మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అటు అభిమానులు, ఇటు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నట్టయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv