• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బెజవాడలో హనీ రోజ్ సందడి

  హీరోయిన్ హనీ రోజ్ విజయవాడలో సందడి చేసింది. నగరంలో ఓ నూతన నగల దుకాణాన్ని హనీరోజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా హనీరోజ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాాయి. విజయవాడ అంటే తనకు ఎంతో ఇష్టమని హనీరోజ్ చెప్పుకొచ్చింది. ఇక్కడి ప్రజల అభిమానానికి తాను ఫిదా అయ్యానని పేర్కొంది. ఈ సందర్భంగా హనీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv