[Video:](url) వీరసింహారెడ్డి సినిమాతో నటి హనీరోజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్ సందడి చేశారు. డ్యాన్స్ చేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను హనీరోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
-
Courtesy Instagram:honeyroseinsta
-
Courtesy Instagram:honeyroseinsta
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్