• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంత పనిచేశావ్ బ్రో: డీకేపై ఫ్యాన్స్ ట్రోల్స్

    [వీడియో;](url) ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌ చివరి బంతికి లక్నోకు ఒక్క పరుగు అవసరమైంది. ఈ సమయంలో కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన తప్పిదం ఆర్సీబీ కొంపముంచింది. హర్షల్ వేసిన ఫుల్‌టాస్‌ను ఆవేశ్ బీట్ చేయలేకపోయాడు. దీంతో ఆవేశ్ బై కోసం పరిగెత్తాడు. అదే సమయంలో కార్తీక్ ఆ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అదే ఔట్ చేసి ఉంటే సూపర్ ఓవర్‌కు దారితీసేది.దీంతో డీకేపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv