• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయే షాట్.. కోహ్లీ భారీ సిక్సర్

    శ్రీలంకపై మూడో వన్డేలో కింగ్ కోహ్లీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే, సెంచరీ పూర్తి చేసిన అనంతరం విరాట్ 97మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఈ షాట్ ఆడటం విశేషం. రజిత బౌలింగులో కోహ్లీ రెండు అడుగులు ముందుకేసి లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌ని కొట్టాడు. ఈ క్రమంలో విరాట్ శైలి ఏబీ డివిలియర్స్‌ని తలపిస్తున్నట్లుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, కోహ్లీ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేశాడు. అత్యధికంగా శ్రీలంకపై 10 సెంచరీలు చేయడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv