• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ లో ఓ తరానికి నేను మ్యాచ్ ఫిక్సర్: వసీం అక్రమ్

    పాకిస్థాన్ లో ప్రస్తుత సామాజిక మాధ్యమాల తరం తనను ఇంకా మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తోందంటూ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి దేశాల్లో మంచి పేస్ బౌలర్ ప్రస్తావన వస్తే తన పేరు కచ్చితంగా ఉంటుందన్నాడు. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ప్రతి కామెంట్ లో తనను [మ్యాచ్ ఫిక్సర్](url) అని అంటారనే పేర్కొన్నాడు.1996 లో న్యూజిలాండ్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ పై అక్రమ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv