• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేనూ జంక్ ఫుడ్ తినేవాడిని; విరాట్ కోహ్లీ

    తాను 25 ఏళ్లు వచ్చే వరకు ప్రపంచంలోని అన్ని [జంక్‌ ఫుడ్‌](url)లు రుచి చూశానని టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అప్పట్లో డైట్ విషయంలో ఎలాంటి కట్టుబాట్లు విధించుకోలేదని.. ఆ తర్వాతే డైట్ విషయంలో మార్పులు చేసుకున్నానని పేర్కొన్నాడు. కాగా గత ఎనిమిదేళ్లుగా NCA వైద్య సేవలు ఉపయోగించుకోని ఏకైక భారత క్రికెటర్ కోహ్లీ. దీనిని బట్టే కోహ్లీ ఫిట్‌నెస్ అర్థం చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ అత్యున్నత స్థానంలో ఉన్నాడు. కాగా బోర్డర్-గావస్కర్ సీరీస్‌ కోసం కోహ్లీ సిద్ధమవుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv