• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటకలో శునకానికి సీమంతం

    పెంపుడు జంతువులను కన్న బిడ్డలతో సమానంగా సాకడం మనం చూస్తుంటాం. వాటికి నిత్యం సపర్యలు చేస్తూ జంతు ప్రేమికులు పెంచుతుంటారు. అయితే, కర్ణాటకలో ఓ శునకానికి ఏకంగా సీమంతం చేశారు. గదగ్ జిల్లాలో జంతు ప్రేమికుడు అశోక్ తన పెంపుడు జంతువుకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెగ్యులర్‌గా చేసే సీమంతం మాదిరే ఇరుగు పొరుగు వారిని పిలిచి వేడుకలా జరిపించారు. శునకానికి దండ వేసి, బొట్టు పెట్టి, వస్త్రం వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv