పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లు లిట్టన్ దాస్, (66), తాంజిద్ హసన్ (51), శాంటో(8), మెహిదీ హసన్ మిరాజ్(3), తౌహిద్ (16), ముష్ఫికర్ రహీమ్(38), మహ్మదుల్లా (46) పరుగులతో రాణించారు, టీమిండియా బౌలర్లు జడేజా(2), శార్దూల్ (1), కుల్దీప్ (1), బుమ్రా(2), మహ్మద్ సిరాజ్(2) వికెట్లు తీశారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Diwali Gifts For Lovers: దీపావళికి ఈ సూపర్భ్ గిఫ్ట్స్‌తో మీ లవర్ మనసు దోచుకోండి..!
దీపావళి పండుగ అంటే కేవలం వెలుగులు మాత్రమే కాదు, ప్రేమ, అను బంధాలను మరింతగా బలపరచుకునే సమయం కూడా. ప్రేమలో ఉన్నవాళ్లు, ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా ...
Raju B
Game Changer: మూడు హిట్ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మెలోడీ సాంగ్.. ఇదెక్కడి అరాచకం!
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ ...
Srihari V
Diwali Gifts for Employees: ఉద్యోగులను మెప్పించే టాప్ 20 దీపావళి బహుమతులు ఇవే!
దీపావళి పండుగ అనగానే, ఆత్మీయత, ఆనందం, కొత్త ఆశలు గుర్తుకు తెస్తాయి. దీపావళి వేళ తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి, వారికి నూతనోత్సాహాన్ని అందించడానికి చాలా కంపెనీలు ప్రత్యేకమైన ...
Raju B
Akhil Akkineni: ఆ స్టార్ డైరెక్టర్‌తో గట్టిగానే ప్లాన్ చేసిన అఖిల్.. త్వరలో డబుల్ ట్రీట్!
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా అఖిల్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హ్యాండ్సమ్ లుక్, అద్భుతమైన ఫిజిక్ కలిగిన అఖిల్ ఇప్పటివరకూ హీరోగా ఐదు ...
Srihari V
Honor X60 Series: హానర్ నుంచి సరికొత్త ఫొన్, ఫీచర్లు తెలిస్తే అదిరిపోవాల్సిందే!
Honor కంపెనీ తాజాగా Honor X60 మరియు Honor X60 Pro తో కూడిన Honor X60 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు సాంకేతికంగా ...
Raju B
Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా ...
Srihari V
Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్ ...
Srihari V
Return gifts in Seemantham ceremony: అతిథులను సంతోషపరిచే టాప్ 20 బహుమతులు
సీమంతం, భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ వేడుకను గర్భిణీ స్త్రీకి శుభకాంక్షలు తెలిపే సందర్భంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనే ...
Raju B
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ...
Srihari V
Weekend OTT Releases: ఈ వీకెండ్ మంచి వినోదం కావాలా? ఓటీటీలో వీటిని చూసేయండి!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ...
Srihari V
Gruhapravesam Gifts: గృహ ప్రవేశం వేడుక కోసం టాప్ 20 బహుమతులు ఇవే!
గృహ ప్రవేశం వేడుక అనేది (House Warming) కొత్త ఇంటిని ప్రారంభించడానికి జరుపుకునే ప్రత్యేక సమయం. ఈ సమయంలో ఇచ్చే బహుమతులు, కొత్త ఇంట్లో శుభం మరియు ...
Raju B
Tollywood Couples: నారా రోహిత్ – సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
రీల్ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, ...
Srihari V
Samantha: ‘నేను ఇప్పటికీ చెత్త నటినే’.. సమంత అలా అనిందేంటి?
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సమంత్ ...
Srihari V
Realme Techlife Studio H1: ఎయిర్ పాడ్స్‌కు ధీటైన ఫీచర్లతో విడుదలైన రియల్మీ హెడ్‌ఫోన్స్, ధర ఎంతంటే?
రియల్‌మి తాజాగా భారత మార్కెట్లో టెక్లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి ఆకట్టుకునే డిజైన్ తో పాటు, హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికతను కలిగి ...