• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమానుషం; రోగిని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు

    [వీడియో:](url) తెలంగాణలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో వీల్ చైర్ లేక తమ కుమారుడిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి ఓ వ్యక్తిని అతడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండో అంతస్తులో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఆ రోగిని తల్లిదండ్రులు నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు వీల్ చైర్ లేకనే వారు ఈడ్చుకుంటూ తీసికెళ్లినట్లు తెలుస్తోంది. వీల్ చైర్ తీసుకొచ్చేలోపే ఈడ్చుకెళ్లినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv