• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దేశానికి రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు’

  దేశానికి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని కర్ణాటక మఠం స్వామీజీ మురుగ శరణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని శ్రీమురుగరాజేంద్ర మఠంను రాహుల్ సందర్శించిన నేపథ్యంలో శరణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. తమ మఠాన్ని సందర్శించిన వారు ఎవరైనా ఆశీర్వదించబడతారని పేర్కొన్నారు. రాహుల్ స్వామి వారి నుంచి ఇష్ట లింగ దీక్షను స్వీకరించారు. ఈ విషయాన్ని రాహుల్ ట్విట్టర్ ద్వారా స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు రాహుల్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv