• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కైపెక్కిస్తోన్న కేతిక శర్మ

    రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఏస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతోనే ఆడియన్స్ మనస్సుల్లో తిష్ట వేసుకు కూర్చున్న ఈ చిన్నది తర్వాత యంగ్ హీరో నాగ శౌర్యతో కలిసి ఓ మూవీలో నటించింది. ప్రస్తుతం మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ రెచ్చిపోతుంది. తన అందాలతో కవ్విస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv