• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KTR BIRTHDAY: టమాటాలు పంపిణీ చేసిన లీడర్

    మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను వరంగల్‌లో బీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి వెరైటీగా నిర్వహించాడు. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో వాటిని పేదలకు ఉచితంగా పంచాడు. దాదాపు 200 మంది పేదలకు గులాబీ రంగు బుట్టలో టమాటాలు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంతకుముందు కూడా శ్రీహరి బీఆర్ఎస్ అవిర్భావ వేడుకల్లో లిక్కర్, చికెన్ పంపిణీ చేసి వార్తల్లో నిలిచాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv