• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరంగల్‌లో మద్యం, మాంసం జాతర

    కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం కావాలని కోరుతూ వరంగల్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు కోళ్లు, మద్యం ఉచితంగా పంపిణీ చేశాడు. స్థానిక హమాలీలు, కూలీలకు 200 కోళ్లు, 200 క్వార్టర్ల మద్యం పంచి పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి పార్లమెంట్‌లో ప్రధానిగా అడుగుపెట్టాలని, అలాగే కేటీఆర్ తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఈ దానం చేశాడు. కాగా ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv