• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

    TS: వరంగల్, హనుమకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. హంటర్ రోడ్, నయీంనగర్ పూర్తిగా నీట మునగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. బాధితులు భవనాలపై తలదాచుకుంటున్నారు. వరద నీరు బీభత్సంతో వాహనాలు కొట్టుకు పోయాయి. శివనగర్ బస్తీల్లో నీరు వచ్చి చేరింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీటితో నిండిపోయింది. రాష్ట్ర విపత్తు స్పందన అధికారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. #Warangalfloods full of storm water enter tricities. #Warangalrains #Warangalfloods #TelanganaRains #TelanganaFloodspic.twitter.com/FheMkUtkP6 — Hi Warangal (@HiWarangal) … Read more

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more

    వరంగల్‌లో మద్యం, మాంసం జాతర

    కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం కావాలని కోరుతూ వరంగల్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు కోళ్లు, మద్యం ఉచితంగా పంపిణీ చేశాడు. స్థానిక హమాలీలు, కూలీలకు 200 కోళ్లు, 200 క్వార్టర్ల మద్యం పంచి పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి పార్లమెంట్‌లో ప్రధానిగా అడుగుపెట్టాలని, అలాగే కేటీఆర్ తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఈ దానం చేశాడు. కాగా ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. To seek #KCR as Prime minister #TRS leader in Warangal … Read more

    700ఏళ్ల తర్వాత మాతృ భూమికి కాకతీయుల వారసుడు

    కాకతీయుల పూర్వవైభవాన్ని చాటిచెబుతూ కాకతీయ సప్తాహం ఉత్సవాలు వరంగల్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టత, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్-బస్తర్‌లో కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అసలు నిజంగా కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారా? ప్రతాప రుద్రుడి తర్వాత కాకతీయులు ఎటు … Read more