• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి సేవలో మంచు మనోజ్ దంపతులు

    [వీడియో;](url) నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనికలు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మీప్రసన్న దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో మాత్రం ఓడిపోకూడదు. ప్రస్తుతం మా ప్రేమ గెలిచింది. త్వరలోనే నా సినిమా షూటింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.’’ అంటూ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv