• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెుసలిని పెళ్లాడిన మేయర్‌

    మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా పట్టణ మేయర్‌ విక్టర్‌ హ్యూగో సోసా ఓ మెుసలిని పెళ్లి చేసుకున్నాడు. చొంటల్‌, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతి కొనసాగాలనే ఉద్దేశంతో అలీసియా ఆడ్రియానా అనే ఆడ ముసిలిని పెళ్లాడాడు. ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్‌ రాజుగా, మొసలిని రాణిగా భావిస్తారు. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv