• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫిఫా ప్రపంచకప్ లో మెస్సీ రికార్డు

    ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. మెుదటి మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియాపై ఓడిన అర్జెంటీనా….మెక్సికోపై ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో గెలుపొందింది. మెస్సీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 64వ నిమిషంలో [గోల్](url) వేసి జట్టు ఖాతా తెరిచాడు. 87వ నిమిషంలో ఫెర్నాండేజ్ రెండో గోల్ సాధించాడు. ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మారడోనా రికార్డును మెస్సీ సమం చేశాడు. గాబ్రియెల్ 10 గోల్స్ తో మెుదటిస్థానంలో ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv