• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MLA చెంప చెల్లుమనిపించిన మహిళ

    హరియాణాలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెంపపై కొట్టింది. ‘మా ఊరంతా వరద నీటిలో మునిగిపోయిందని.. ఇప్పుడెందుకు వచ్చావ్‌’ అంటూ నిలదీసింది. భారీవర్షాలతో ఘులా ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. ఈ క్రమంలో JJP ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లగా స్థానికులు ఆయన్ను చుట్టుముట్టారు. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆయన్ను కొట్టడంతో అధికారులు ఖంగు తిన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv