• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యే రాజయ్య ట్విస్ట్

    స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల కేటీఆర్ ఎదుట శ్రీహరితో చేయి కలిపిన రాజయ్య మాట మార్చారు. తాను ఎక్కడా శ్రీహరితో కలిసి పనిచేస్తానని చెప్పలేదన్నారు. తాను స్వయంగా చెబితేనే ఏదైనా నమ్మాలని కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కన్ఫామ్ చేయడంతో.. తనకు ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఆలోపు నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv