• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

  త్రిపుర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. సభలో ఉండగా బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడటంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోడియం ముందుకొచ్చి ఒకరినొకరు తోసుకున్నారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మార్చిలో బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడటం వైరల్ అయింది. ఫోన్ కాల్ మాట్లాడుతుంటే పొరపాటున వచ్చినట్లు సదరు ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం గమనార్హం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv