తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. తన పేరెంట్స్ తనను పట్టించుకోలేదని చెప్పింది. ‘‘మాది మరాఠి కుటుంబం కావడంతో నా తల్లిదండ్రులకు సినిమాల గురించి అవగాహన లేదు. అందుకే నేను సినిమాల్లోకి వెళ్తానంటే వారు భయపడ్డారు. తొలుత సీరియల్స్.. ఇప్పుడు సినిమాల్లో గొప్ప పాత్రలు చేస్తున్నాను. నా ఎదుగుదల చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది.
-
Screengrab Instagram:Mrunal Thakur
-
Courtesy Twitter: Aditya
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి