తన అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు నిధి అగర్వాల్ ఎంతో దగ్గరైంది. బడా స్టార్స్‌తో సినిమాలు చేస్తూ.. ఫుల్‌గా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. తన సినిమా విశేషాలతో పాటు, ఫోటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్‌ను నిధి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో కొన్ని మీకోసం.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: Nidhhi agarwal