• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సునామీ కన్నా తక్కువ కాదు: సీతక్క

    TS: భారీ వరదలకు ములుగు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. జంపన్న వాగు ఉప్పొంగడంతో మేడారం, కొండాయి గ్రామాలు చెల్లా చెదురయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి.. బ్రిడ్జిలు కుంగిపోయాయి. ప్రాణాలను పణంగా పెట్టి కూలిన బ్రిడ్జిని సైతం దాటుకొని పర్యటించాల్సి వస్తోందని ఆమె తెలిపారు. ఈ వరద సృష్టించిన బీభత్సాన్ని ఉద్దేశించి సునామీ కన్నా తక్కువేమీ కాదని సీతక్క పోల్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv