• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమానుల కోసం ఎన్టీఆర్: విశ్వక్‌సేన్

    అభిమానుల కోసం ఎన్టీఆర్ ఏదైనా చేస్తారని నటుడు విశ్వక్‌సేన్ కొనియాడాడు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌‌ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ‘ఓ రోజు తారక్ అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు. కారు దాకా వస్తుంటే చివరగా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని అడిగా. తప్పకుండా అంటూ మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం ఆస్కార్ నుంచి నేరుగా వచ్చేశాడు. నిద్ర లేకున్నా అభిమానుల కోసం రావడం గొప్ప విషయం’ అంటూ విశ్వక్‌సేన్ చెప్పుకొచ్చాడు. మార్చి 22న సినిమా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv