• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ చోరీ; వీడియో వైరల్

    కదులుతున్న గూడ్స్ రైలులో నుంచి బంగ్లాదేశీ రోహింగ్యాలు ఆయిల్ దొంగతనం చేయడం వైరల్‌గా మారింది. ఇటీవల బీహార్‌లో HPCL డిపోకు తరలించాల్సిన ఆయిల్‌తో ఓ గూడ్స్ రైలు వెళ్తుండగా.. దొంగలు దానిపై కన్నేశారు. ఆ రైలు ఓ బ్రిడ్జి వద్ద నిదానంగా వెళ్తుండగా ట్యాంకర్లను విప్పి, పెద్ద పెద్ద బకెట్లతో ఆయిల్ పట్టుకున్నారు. ఈ తతంగమంతా ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే జరిగింది. దీనిని ఓ వ్యక్తి [వీడియో](url) తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv