వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఈ రెండు జట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. భారత్, ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ముగించుకున్న తర్వాత అహ్మదాబాద్‌కు పయనం కానుంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Mohan Babu: హైకోర్టులో మోహన్ బాబుకు బిగ్ షాక్.. అరెస్టు కావడం ఖాయమేనా?
నటుడు మంచు మోహన్ బాబుకు (Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ...
Srihari V
This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చాలా సూపర్ హిట్స్ వచ్చాయి. ‘హనుమాన్’ మెుదలుకొని రీసెంట్ ‘పుష్ప 2’ ఎన్నో బ్లాక్బాస్టర్ ...
Srihari V
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. ...
Raju B
Mufasa The Lion King Dialogues Text: ముఫాసా చిత్రంలో గూస్ బంప్స్ తెప్పించిన మహేష్ బాబు డైలాగ్స్!
ఇటీవల విడుదలైన ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ లభించడం విశేషం. ఈ ...
Raju B
Game Changer: ఒక్క స్పీచ్‌తో ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేసిన చరణ్.. వీడియో వైరల్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత ...
Srihari V
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో ...
Srihari V
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం ...
Srihari V
Sai Pallavi: చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ సినిమాతో ఎనలేని ...
Srihari V
Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్.. టాప్ ఏదంటే?
క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ...
Srihari V
Poco M7 Pro 5G: పోకో నుంచి రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్ల లాంచ్.. డిస్కౌంట్, ఆఫర్లు ఇవే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా, పోకో రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో పోకో ...
Raju B
Pushpa 2 Record: వందేళ్ల బాలీవుడ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2!
సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్ ...
Raju B
Gemstone Rings: పుట్టిన నెల ఆధారంగా ఏ జెమ్ స్టోన్స్ వాడాలి? నకిలీ స్టోన్స్ ఎలా గుర్తించాలి? సమగ్ర కథనం
జెమ్ స్టోన్స్ అనేవి ప్రకృతి అందించిన అద్భుతమైన రాళ్లు, ఇవి శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు, ఆధ్యాత్మికతకు, అదృష్టానికి కూడా సహాయపడతాయని నమ్ముతారు. వీటిని ముఖ్యంగా ఆభరణాల ...
Raju B
UI Movie Review: ఉపేంద్ర వన్ మ్యాన్ షో.. ‘యూఐ’తో మెప్పించాడా?
నటీనటులు: ఉపేంద్ర, రీష్మా, మురళి శర్మ, అచ్యుత్ కుమార్, రవిశంకర్, సాధు కోకిల, నిధి సుబ్బయ్య తదితరులు దర్శకత్వం: ఉపేంద్ర సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రాఫర్: హెచ్.సి. ...
Srihari V
Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!
నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, కిషోర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ, గౌతమ్ మీనన్ తదితరులు దర్శకత్వం : వెట్రిమారన్ సంగీతం: ...
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!