• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘పఠాన్’ మూవీ; దివ్యాంగుడి సాహసం

  తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీని చూడటానికి ఓ దివ్యాంగుడు [సాహసం](url) చేశాడు. 150 కి.మీ ప్రయాణించి పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ఈ సినిమా చూశాడు. బిహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన మహ్మద్ రుస్తుం షారుఖ్ అభిమాని. అతనికి చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. దీంతో సొంతంగా అతడు నిలబడలేడు.. నడవలేడు. తన సొంతూర్లో ‘పఠాన్’ టికెట్లు దొరకలేదని తమ్ముడి సాయంతో పశ్చిమ బెంగాల్‌లో ని మాల్దా వెళ్లి.. అక్కడ సంసీర్ థియేటర్లో ‘పఠాన్’ మూవీ వీక్షించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv