• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌వి తప్పుడు వ్యాఖ్యలు: అంబటి రాయుడు

    వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తప్పని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘‘ఏపీలో వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద జల్లుతారు. అలాంటివారిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలి. ప్రతి మనిషికీ ఏది అందాలో అది వలంటీర్ల ద్వారా అందుతోంది. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందించారు.’’ అంటూ రాయుడు చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv