• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పైలట్ల సమ్మె.. దిల్లీలో ప్రయాణికుల ఆందోళన

  జర్మనీ దేశ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పైలట్ల సమ్మె సెగ.. ఇండియాను తాకింది. సమ్మె ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ దేశానికి వెళ్లాల్సిన ప్రయాణికులు దిల్లీలోనే ఆగిపోయారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉండటం గమనార్హం. తమ సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని ఎయిర్ పోర్టులో ఆందోళన చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమ జీతాల పెంపును లుఫ్తాన్సా తిరస్కరించడంతో పైలట్లు సమ్మెకు దిగారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv