• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సరస్సులో కూలిన విమానం

    ఆఫ్రికాలోని టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుకోబా నగరంలోని విక్టోరియా సరస్సులో విమానం కూలిపోయింది. ఎయిర్‌పోర్టుకి 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రమాద సమయంలో విమానంలో 49మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు స్పందన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రెసిషన్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానం దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ఈ విమానం బయలుదేరినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv