• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజకీయంగా నా మద్ధతు పవన్‌కే: రేణు దేశాయ్

    రాజకీయంగా తన మద్ధతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కేనని ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ అన్నారు. ‘‘పవన్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేదలకు ఎప్పుడూ మంచి చేయాలని అనుకుంటారు. అందుకోసమే పవన్ తన కుటుంబాన్ని పక్కన పెట్టారు. నా విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటూ పవన్‌ను విమర్శించొద్దు. మూడుపెళ్లిళ్లపై ఇక చర్చ ఆపేయండి. పవన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించవద్దు.’’ అంటూ రేణు కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv