• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ ధ‌ర‌కు అమ్ముడైన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1’ ఆడియో రైట్స్‌

    ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఐశ్వ‌ర్య‌రాయ్, కార్తీ, విక్ర‌మ్, త్రిష వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’. ఈ సినిమా రెండు భాగాలుగా తీయ‌నున్నారు. మొద‌టి భాగం పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1 సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడైన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌ముఖ మ్యూజిక్ సంస్థ టిప్స్ మ్యూజిక్ రూ.24 కోట్ల‌తో ఆడియో హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

    https://youtube.com/watch?v=DjW8kZ11bqU
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv