• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య

  కేరళకు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల రాహుల్ N. కుట్టి కొచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాహుల్ ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని ప్రముఖ ఫుడ్‌ని పరిచయం చేస్తుంటాడు. 2015 నుంచి రాహుల్ ఫుడ్ బ్లాగింగ్‌లో భాగంగా వీడియోలు రూపొందిస్తున్నారు. ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని అండర్ రేటెడ్‌గా ఉన్న ఫుడ్ జాయింట్లను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ పేజీకి 4.21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, రాహుల్‌కు భార్య, రెండేళ్ల కొడుకు ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv