• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దరిద్రం ఇలా కూడా ఉంటుందా!

    [వీడియో;](url) ఓ క్లబ్ క్రికెట్‌లో ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఓ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ థర్డ్‌మ్యాన్ దిశగా కొట్టాడు. కానీ అక్కడే ఉన్న ఫీల్డర్ ఆ బంతిని ఆపడానికి నానాతంటాలు పడ్డాడు. చివరకు పరిగెత్తి బౌండరీ వద్ద డైవ్ చేసి బంతిని పట్టుకోవడంతో ఫోర్ ఆపాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బంతిని కీపర్‌కు విసరబోగా తన కాలికి తగులుకుని ఫోర్‌గా వెళ్లింది. దీంతో ఫీల్డర్ తెగ ఫీలైపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv