• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్రాజెక్ట్ K’ చిత్ర‌బృందానికి ప్ర‌భాస్ గ్రాండ్ పార్టీ

    ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ‘ప్రాజెక్ట్ K ‘మూవీకి సంబంధించిన షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు ప్ర‌భాస్ గ్రాండ్ పార్టీని ఏర్పాడు చేశాడు. ఇందులో అమితాబ‌చ్చ‌న్ కూడా పాల్గొన్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి ప్రాజెక్ట్ K లో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    https://www.instagram.com/p/CfPKH9zJ6Jh/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv