ప్రధాని మోదీ చిన్నారులతో రాఖీ పండుగు చేసుకున్న వీడియోను ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసే స్వీపర్లు, డ్రైవర్లు, గార్డెనర్లు పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు ప్రధాని మోదీకి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రక్షా బంధన్ ఆవిశ్యకతను పిల్లలకు వివరించారు. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై
క్లిక్ చేయండి.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్