• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv