[VIDEO:](url) నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచిన క్షణంలో రాజమౌళి, కాళభైరవ చిన్నపిల్లలుగా మారారు. కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజమౌళి భార్య రమ రాజమౌళి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. JrNTR, రామ్‌చరణ్ సైతం విజయ నినదాలు చేశారు. అటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంపై యావత్ సినీ అభిమానులు RRR టీమ్‌పై శుభాకాంక్షలు కురిపిస్తున్నారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్